ASTROLOGY/జ్యోతిష్యం

CTS : 0

తెలిసీ తెలియకుండా ఏదోఒక రత్నం ధరించడం వలన ఎటువంటి ఆశించిన ఫలితం పొందలేరు. అందుకే సరైన జ్యోతిష్య సూచనతోనే అదృష్టరత్నం ధరించడం అత్యంత ముఖ్యం.

మేము ఆన్‌లైన్‌లో  గోదావరిజిల్లాలలో గల ప్రముఖ జ్యోతిష్య పండితుల ద్వారా మీ జాతకాన్ని పరిశీలింపజేసి మీరు ధరించవలసిన సరైన అదృష్టరత్నాన్ని సూచిస్తాము. అలాగే మీ గ్రహదోషాలకు సరైన పరిష్కారం తెలియచేసెదము. 

ఉన్నత విద్య, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యం, వివాహం, ధనలాభం,  వివాదాల పరిష్కారం, దాంపత్య సమస్యలు, సంతానం, విదేశీయానం  వంటి అనేక సమస్యల నుండి విముక్తి పొందగలరు.

మావద్ద లభించే రత్నాలు సాధారణంగా చాలామంది ఇచ్చే చిన్న విజిటింగ్ కార్డ్ సైజ్ ల్యాబ్ సర్టిఫికేట్‌తో కాదు. రత్నాలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజస్థాన్, జైపూర్‌లో కొనుగోలు చేసి అక్కడే ప్రముఖ ల్యాబ్స్‌లో పరీక్షింపజేసి  మీకు A4 సైజ్ ల్యాబ్ రిపోర్ట్ అందిస్తాము. ఆ సర్టిఫికేట్‌పై ఉన్న నంబర్‌ను మీ మొబైల్‌లో గూగుల్‌లో వెరిఫై చేసుకోవచ్చు. అలాగే రిపోర్ట్‌పై ఉన్న QR కోడ్ స్కాన్ చేసి కూడా చూసుకోవచ్చు.

మీరు కొన్న రత్నాన్ని వెండి, పంచలోహాలు లేదా బంగారం తో వీరివద్ద ఉన్న స్పెషలిస్ట్ వర్కర్స్ తో తయారుచేయించి ఇస్తాము.  

అంతే కాకుండా  భారతదేశంలో ఎక్కడికైనా ఉంగారంగా గాని లాకెట్ గా గాని మీ రత్నంతో తయారుచేయించి మీకు డోర్  డెలివరీ చేస్తాము. విదేశాల వారు  కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.

 

ఇంకెందుకు ఆలస్యం?  స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న ఫోన్ నంబర్‌కు వెంటనే కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి.

 

శివ జెమ్స్ & ఆస్ట్రాలజీ మీ అదృష్ట రత్నం లభించే నమ్మకమైన సంస్థ.

Price : 0/-


Quick Enquiry